Sunday, August 6, 2017

memory power

ఆయుర్వేద వైద్యంతో పిల్లల్లో ఏకాగ్రత 

 హోంవర్క్‌ పూర్తి చేయలేకపోవడం, చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి మరో పని మొదలుపెట్టడం, ఏకాగ్రత నిలపలేకపోవడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే సాధారణమే అని చాలామంది మిన్నకుండిపోతుంటారు. కానీ అది వారి శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు చేస్తున్న పనిపై ఏకాగ్రత నిలపలేకపోతున్నారంటే అది ఏడీహెచ్‌డీ సమస్య కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

కొందరు స్కూలు పిల్లలు ఏ పని పూర్తిగా చేయరు. హోంవర్క్‌ కాస్త చేసి వదిలి పెడతారు. మరో పని మొదలు పెట్టి దాన్ని కూడా మధ్యలోనే ఆపేస్తారు. దేనిపైన మనసును స్థిరంగా ఉంచలేకపోతుంటారు. ఏకాగ్రత కోల్పోతుంటారు. ఈ సమస్యను అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ)అంటారు.

ఈ సమస్య 8 నుంచి 10 శాతం మంది స్కూల్‌ పిల్లల్లో కనిపిస్తోంది. బాలికల కన్నా బాలురుల్లో మూడు రెట్ల ఎక్కువగా ఉంటోంది. ఈ డిజార్డర్‌తో బాధపడుతున్న వారు ఆలోచన లేకుండా పనులు చేస్తుంటారు. దీర్ఘకాలం పాటు ఇది కొనసాగినపుడు విద్యాపరంగా వెనకబడిపోతారు. సామాజిక పరంగా నలుగురిలో కలవలేకపోతారు. లక్షణాలను బట్టి ఈ డిజార్డర్‌ను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
ఇన్‌అటెంటివ్‌ ఏడీహెచ్‌డీ

 ఈ పిల్లలు ఏకాగ్రతను లగ్నం చేయలేరు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఎంజాయ్‌ చేస్తారు. టాపిక్స్‌ వింటున్నప్పుడు ఆసక్తి కనబరుస్తారు. అయితే పని రిపీట్‌ అయినపుడు, బోర్‌గా ఫీల్‌ అయినపుడు వెంటనే మారిపోతారు. ఒక పనిని కుదురుగా చేయలేకపోవడం మరొక సమస్య. పని పూర్తి చేయకుండానే మరొక పనికి మారిపోతారు. పాఠశాల పనిని పూర్తి చేయడం వారికి కష్టంగా ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటారు. తప్పులు చేస్తూనే ఉంటారు. ఒక అంశంపై ఏకాగ్రత పెట్టలేరు. ఇతరులు చెబుతున్నప్పుడు వింటున్నట్టుగా అనిపించదు. వస్తువులను గుర్తుపెట్టుకోలేకపోతారు. అప్పగించిన ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతారు. అప్పగించిన పని పూర్తి చేసే ముందు బోర్‌గా ఫీలవుతారు. హోమ్‌వర్క్‌ చేయడం మర్చిపోతారు. బుక్క్‌, పెన్స్‌ ఎక్కడ పెట్టామో మరిచిపోతుంటారు.

 హైపర్‌యాక్టివ్‌ ఏడీహెచ్‌డీ:

 వీరు ఒకేసారి అనేక పనులు చేయాలని చూస్తుంటారు. ఒక యాక్టివిటీ నుంచి మరో యాక్టివిటీకి మారుతుంటారు. బలవంతంగా కూర్చోబెట్టినా కాలు నిలవదు. కాలును కదుపుతూనే ఉంటారు. చేతివేళ్లు ఆడిస్తూనే ఉంటారు. ఎక్కువగా మాట్లాడుతుంటారు. రిలాక్స్‌గా ఆడుకోలేరు. త్వరగా కోపానికి వస్తుంటారు.

 ఇంపల్సివ్‌ ఏడీహెచ్‌డీ:

ఈ పిల్లల్లో స్వీయ నియంత్రణ ఉండదు. క్లాసులో పొంతన లేని ప్రశ్నలు అడుగుతుంటారు. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్‌ చేస్తుంటారు. మూడీగా ఉంటారు. ఎమోషనల్‌గా ఓవర్‌యాక్ట్‌ అవుతారు. ఏ మాత్రం ఆలోచించకుండా రియాక్ట్‌ అవుతుంటారు. ప్రశ్న పూర్తిగా వినకుండానే సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తారు. తన సమయం, నెంబర్‌ వచ్చే వరకు ఆగలేకపోతారు. తరచుగా ఇతరులను డిస్టర్బ్‌ చేస్తుంటారు. ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి బదులుగా గెస్‌ చే స్తుంటారు.

కారణాలు :

జన్యుపరమైన అంశాలు, చుట్టూ ఉన్న పరిసరాలు, ఆహారపు అలవాట్లు కొంత వరకు కారణమవుతాయి. 75 శాతం కేసుల్లో జన్యుపరమైన అంశాలు కారణంగా ఉంటున్నాయని పరిశోధనల్లో తేలింది. గర్భిణిగా ఉన్న సమయంలో పొగతాగడం, ఆల్కహాల్‌ సేవించడం వంటివి కూడా కారణమవుతున్నాయి. నెలల నిండకముందే డెలివరీ కావడం, ప్రెగ్నెసీ సమయంలో ఇన్‌ఫెక్షన్లు రావడం, స్ట్రెప్టోకాకల్‌ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు వంటివి కారణంగా ఉంటున్నాయి. పండ్లు, కూరగయాలపై వాడే క్లోరోఫైరిఫాస్‌ అనే పురుగుల మందు వల్ల పిల్లల్లో బిహేవిరియల్‌ ప్రాబ్లమ్స్‌ వస్తున్నాయి.

ఆయుర్వేద చికిత్స:

ఏడీహెచ్‌డీ సమస్యకు ఆయుర్వేద చికిత్స అందించడం ద్వారా సమూలంగా తగ్గించే వీలుంది. శారీరక లక్షణాలను గమనించడంతో పాటు డైట్‌, లైఫ్‌స్టయిల్‌, వ్యక్తిత్వం, ఎమోషన్‌కు గురిచేస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.  త్వరగా కోలుకోవడం జరుగుతుంది. పైగా ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. 

ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Psoriasis

సొరియాసిస్‌కు ఆయుర్వేదమే శాశ్వత పరిష్కారం

శరీరానికి చర్మం ఒక రక్షణ కవచం. ఎండ, వాన,చలి నుంచే కాకుండా అన్ని రకాలైన క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్‌ జబ్బుల నుంచి శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కాపాడుతుంది. కొన్నిసార్లు రోగనిరోధక శక్తి సొంత శరీరంపైనే దాడి చేస్తుంది.

సాధారణంగా చర్మకణాలు ఎప్పటికప్పుడు రాలిపోతుంటాయి. కింది పొరల్లోంచి పుట్టుకొచ్చిన కొత్త కణాలు పైకి వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయి. ఇది మనకు తెలియకుండానే జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియకు సాధారణంగా నెల రోజులు పడుతుంది. కాని సొరియాసిస్‌ వ్యాధిలో ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. దాంతో మందంగా ఉండే ఎర్రటి మచ్చలు వాటిపై తెల్లని పొలుసులు ఏర్పడతాయి. ఇవి పొట్టుగా రాలిపోతుంటాయి. ఈ సమయంలో దురద కూడా మొదలవుతుంది. సొరియాసిస్‌ శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. సాధారణంగా మోచేతులు, మోకాళ్లు, మాడు, వీపు, ముఖం, అరిచేతులు, పాదాల మీద ఎక్కువగా వస్తుంది.

లక్షణాలు:

లేత గులాబీ రంగు లేక ఎర్రటి మందమైన మచ్చలు, వాటిపైన తెల్లని పొలుసులు ఏర్పడతాయి. చర్మం ఎండిపోవడం, పగలడం, కొన్నిసార్లు చర్మం నుంచి రక్తస్రావం కావడం కనిపిస్తుంది. చర్మంపై మంట, దురద పెట్టడం, గోళ్లు మందంగా కావడం, గుంతలు పడటం, చీముతో కూడిన గుల్లలు రావడం జరుగుతుంది.

సొరియాసిస్‌ దీర్ఘకాల సమస్య. ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. తల్లిదండ్రులలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి కూడా వస్తుంది. స్థూలకాయం మూలంగా కూడా ముప్పు పెరుగుతుంది. గొంతునొప్పి, జలుబు వంటి ఇన్‌ఫెక్షన్ల వల్ల, అధిక రక్తపోటుకు వాడే మందుల వల్ల, మలేరియా నివారణ మందులు, చల్లని వాతావరణం, పొగతాగడం, అతిగా మద్యం తాగడం వల్ల ఈ ముప్పు పెరుగుతుంది.

ఈ వ్యాధి తీవ్రత వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. 1) సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌ 2) ఊబకాయం, 3) కంటి సమస్యలు 4) మధుమేహం 5) కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి.

ఈ వ్యాధిని చాలా వరకు లక్షణాలను బట్టి గుర్తిస్తారు. చర్మం, మాడు, గోళ్లను పరీశిలించి సమస్యను నిర్ధారించవచ్చు.

ఆయుర్వేద చికిత్స:

ఆయుర్వేద వైద్య విధానం సొరియాసిస్‌ను సమూలంగా నిర్మూలిస్తుంది. ఈ వ్యాధి వర్షాకాలంలో తీవ్రమవుతుంది. కొందరిలో కాలంతో సంబంధం లేకుండా కూడా వ్యాధి పెరగడం జరుగుతుంది. ఆయుర్వేదంతో వ్యాధిని మూలాల్లో నుంచి తొలగించడం జరుగుతుంది. దురదను చాలా త్వరగా అదుపు చేయవచ్చు. వ్వాప్తి చెందడాన్ని కూడా త్వరితంగా అదుపు చేయవచ్చు.

అతిగా పత్యాలు కూడా అవసరం లేదు.

ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

స్వర్ణ వాత రాక్షసం

స్పాండిలైటిస్, లంబార్ మరియు తత్సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ ఒౌషధం.
గమనిక: కేవలం శాశ్వత నివారణ కోరుకునే వారికి మాత్రమే.
1. స్వర్ణ భస్మం 10 g
2. నాగ భస్మం 10 g
3. వంగ భస్మం 10 g
4. లోహ భస్మం 10 g
5. తామ్ర భస్మం 10 g
6. కాంత భస్మం 10 g
7. రజిత భస్మం 10 g
8. శుద్ద గంధకం 10 g
9. హేమ మాక్షిక భస్మం 10 g
10. శుద్ద కఫరి 10 g
11. శుద్ద తుత్తం 10 g
12. శుద్ద తాళకం 10 g
13. శుద్ద మణిశ్శిల 10 g
14. వెలిగారం 10 g
15. ఇంగిలీకం 50 g
16. వరాట భస్మం 10 g
17. శంఖ భస్మం 10 g
18. అభ్రక భస్మం 10 g
పై వస్తువులన్నింటిని మెత్తగా కల్వమందు నూరి విడివిడిగా వరుసగా అల్లపు రసంతో 3 రోజులు, లవంగ కషాయంతో 3 రోజులు, చిత్రమూలం కషాయంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి బాగా ఎండించి, గాజు కుప్పెలో పోసి, సీలు చేసి వాలుకా యంత్రమునందు కమలాగ్నిచే వండవలెను. తరువాత సాంగశీతలమున తీసి అనుపాన విశేషములతో వాడనగును.
స్పాండిలైటిస్ , లంబార్ స్పాండిలైటిస్ తత్సంబంధిత వ్యాధులన్నింటిని నిస్సందేహముగా శాశ్వతంగా నివారించడానికి తగిన సామర్ధ్యం కలిగిన దివ్యెౌషధం.
అనుపాన విశేషములతో సర్వవిధ వాత వ్యాధులన్నింటిని పోగొట్టగలదు.
#*# ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  

For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda

స్వర్ణ క్రవ్యాద రసం

అల్సర్ ఏ స్ధాయిలో వున్నాసరే.....
గమనిక: శాశ్వత పరిష్కారం కావాలనుకునే వారికి మాత్రమే.
1) స్వర్ణ భస్మం 10 g
2) కాంత భస్మం 10 g
3) తామ్ర భస్మం 10 g
4) లోహ భస్మం 10 g
5) రజత భస్మం 10 g
6) శంఖ భస్మం 10 g
7) శుద్ధ గంధకం 80 g
8) శుద్ధ రసం 40 g
9) టంకణం 180 g
10) పంచ లవణాలు 90 g
11) మిరియాలు 450 g
** ముందుగా 1—6 వస్తువులను మాదీ ఫల రసముతో బాగా మర్ధన చేసి, ద్రవముగా వుండగానే ఇనుప మూకుడులో పోసి వుంచవలేను.
** 7,8 వస్తువులను కల్వములో బాగా కజ్జలి చేయాలి. ఈ కజ్జలిని పై మూకుడులో వేసి కలిపి సన్నని సెగపై ద్రవమిగురువరకు వుంచి, దానిని తీసి కల్వములో వేసి ఆమ్లవేతనము, మాదీ ఫల రసము, పుల్ల దానిమ్మ గింజల రసము, పులి చింతాకు రసము వీటితో విడివిడిగా ఏడు సార్లు భావన చేసి, తరువాత పంచకోల కషాయముతో యేబది సార్లు భావనలు చేయవలెను.
** తరువాత 9,10,11 వస్తువులను చేర్చి బాగా మర్ధించి, శనగ పులుసుతో ఇరువదిఒక్క సారి భావన మర్ధనలు చేసి మాత్ర పాకమునకు వచ్చిన తరువాత వాడవలెను.
*#* " అల్సర్ " ఏ స్ధాయిలో వున్నా నిశ్శేషముగా పోగొట్ట గలిగిన దివ్యెౌషధం.
## సాధారణ స్ధాయిలో వున్న అల్సర్ కు స్వర్ణ భస్మం ఉపయోగించనవసరం లేదు.
#*# ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

చిత్రకాది వటి

గ్యాస్ట్రిక్ ట్రబుల్ , కడుపుబ్బరం,త్రేనుపులు మొదలగు అజీర్ణ వ్యాధులకు శాశ్వత నివారణ ఒౌషధం.
గమనిక: శాశ్వత పరిష్కారం కోరుకుంటున్న వారికి మాత్రమే.
1) చిత్ర మూలము 40 g
2) మోడి 40 g
3) యవాక్షారం 10 g
4) సర్జ క్షారం 10 g
5) సముద్ర లవణం 5 g
6) సౌవర్చ లవణం 5 g
7) సైంధవ లవణం 5 g
8) కాచ లవణం 5 g
9) బిడా లవణం 5 g
10) సొంఠి 10 g
11) పిప్పళ్ళు 10 g
12) మిరియాలు 10 g
13) ఇంగువ 10 g
14) వాము 10 g
15) చవ్యం 10 g
16) జీలకర్ర 10 g
17) చిరు బొద్ది 10 g
18) నల్ల ఉప్పి 10 g
19) కర్కాటక శృంగి 10 g
20) అక్కలకర్ర 10 g
21) నిమ్మ ఉప్పు 10 g
22) శంఖ భస్మము 10 g
23) వరాట భస్మము 10 g
24) మౌక్తిక భస్మము 10 g
# పైన చెప్పబడిన చిత్రమూలము, మోడిలను మెత్తగా చూర్ణం చేయాలి.
# లవణాలు 5—9 చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇనుప బాండీలో వేయించి చూర్ణం చేయాలి.
# శొంఠిని నిప్పులపై కాల్చి చూర్ణం చేయాలి.
# పిప్పళ్ళను వేయించి చూర్ణం చెయ్యాలి.
# మిరియాలను రాత్రి పూట మజ్జిగలో నానబెట్టి పొద్దున వేడి నీటితో కడిగి ఎండించి చూర్ణం చేయాలి.
# ఇంగువను పొంగించి చూర్ణం చెయ్యాలి.
# వామును వేయించి చూర్ణం చెయ్యాలి.
# జీలకర్రను వేయించి చూర్ణం చెయ్యాలి.
*** పైన చెప్పబడిన వస్తువులనన్నింటిని అల్లము రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*** పై చూర్ణంను కారు మునగ గడ్డల రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*** పై చూర్ణంను నారింజ రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*** పై చూర్ణంను పుల్ల దానిమ్మ లేదా మాదిఫల రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*** చివరిగా పుల్ల ప్రబ్బలి పండ్ల రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*# పై చూర్ణంను నిమ్మ రసంతో నూరి మాత్రలు (pills)చేసి ఆరబెట్టి వాడుకోవాలి.
ఇది పూర్తి శాస్త్రీయ ఒౌషధ తయారీ విధానము.
గ్యాస్ట్రిక్ ట్రబుల్ , కడుపుబ్బరం,త్రేనుపులు మొదలగు అజీర్ణ వ్యాధులను శాశ్వతంగా నివారణ చేయగలిగిన ఆయుర్వేద దివ్యెౌషము.
ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
 For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Saturday, August 5, 2017

Abdomen pain in lades

స్త్రీలకు రుతు కాలంలో వచ్చే కడుపు నొప్పి....శాశ్వతంగా నివారించడం సాధ్యమే.

స్త్రీలలో నెలసరి సమయంలో నొప్పి రావడాన్ని వైద్యపరిభాషలో డిస్మనోరియా లేక పెయిన్‌ఫుల్‌ మెన్సెస్‌ అంటారు. ఆయుర్వేద పరి భాషలో దీనిని "రుతు శూల" అంటారు.
సుమారు 50 శాతం మంది స్త్రీలు పీరియడ్స్‌ సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్తవయస్సు అంటే 18 నుంచి 24 సంవత్సరాల వరకు ఈ నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమేణ వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంత మంది స్త్రీలలో వివాహానంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది.
రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు ఒకసారి పునరావృతమవుతుంటుంది. 3 రోజుల నుంచి 7 రోజుల పాటు కనిపిస్తుంది. రుతుక్రమాన్ని, రుతుస్రావాలను మెదడులోని హైపోథాలమస్‌, పిట్యూటరీగ్రంథి, ఆండాశయంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు, గర్భసంచిలో ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ అన్నీ కలిపి ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, హార్మోన్ల వ్యవస్థపై బలమైన ప్రభావం చూపుతుంది. రుతుక్రమం సమయంలో నొప్పి రావడానికి గల ప్రధాన కారణం ప్రొస్టాగ్లాండిన్స్‌ అనే ఒక రసాయనం. ఈ రసాయనం గర్భకోశం లోపలి పొరల్లో ఉత్పత్తి అవుతుంది.
రుతు శూలను రెండు రకాలుగా చెప్పవచ్చు.
1. ప్రైమరీ డిస్మనోరియా : యుక్తవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. దీనికి హార్మోన్‌ అసమతుల్యత ప్రధానమైక కారణంగా ఉంటుంది.
2. సెకండరీ డిస్మనోరియా : వయసు పైబడిన స్త్రీలలో కనిపిస్తుంది. పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్లు, గర్భాశయ కణుతులు ప్రధానమైన కారణం.
ముఖ్యకారణాలు:
హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ కణుతులు, గర్భాశయ ముఖద్వారం ఇరుకుగా ఉండటం, ఓవేరియన్‌ సిస్టులు.
వ్యాధి లక్షణాలు:
రుతుక్రమ సమయానికి 3 నుంచి 7 రోజుల ముందు నొప్పి మొదలవుతుంది. దీన్ని కంజెస్టివ్‌ డిస్మనోరియా అంటారు. రుతుస్రావం మొదలయిన తరువాత నొప్పి ప్రారంభమై రక్తస్రావం తీవ్రంగా ఉండి ఒకటి రెండు రోజుల వరకు కొనసాగే నొప్పిని స్పాస్‌మోడిస్‌ డిస్మనోరియా అంటారు. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో పాటు, వెన్నునొప్పికూడా బాధిస్తుంది. విపరీతమైన చిరాకు, కోపం, ఆకలి మందగించడం, నీరసం వంటి లక్షణాలుంటాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
హార్మోన్ల సమతుల్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తినాలి. స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి.
ఆయుర్వేద చికిత్స:
రుతుశూలకు ఆయుర్వేదంలో శాశ్వత చికత్స ఉంది. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే రుతుశూల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
సంవత్సరాల తరబడి మందులు వాడాల్సిన అవసరం లేదు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Asthma

ఇన్‌హేలర్‌.. హెల్త్‌ కిల్లర్‌ఇన్హేలర్ అవసరం లేకుండా చేయడం ఆయుర్వేదానికి సాధ్యమే.....

చెప్పులోన రాయి.. చెవిలోని జోరీగ.. ఇలా వేమన చెప్పిన నలుసులు మనిషికి తాత్కాలిక అసౌకర్యాన్ని కల్పిస్తాయేమో కానీ ఆస్తమా మాత్రం ఆజన్మాంతం వెంటాడుతూనే ఉంటుంది. తొలకరి పలకరిస్తే చాలు ఆస్తమా బాధితులు బెంబేలెత్తిపోతుంటారు. ఉబ్బసంతో సతమతమవుతుంటారు. ఇన్‌హేలర్‌తో తాత్కాలికంగా ఉపశమనం పొందుతుంటారు. అయితే ఆస్తమా బాధితుల శరీరాలు వైద్యానికి అంతగా సహకరించడం లేదని ఇటీవల పరిశోధనల్లో తేలింది.
ఆస్తమాతో పాటు వారికి ఏ ఇతర జబ్బులు వచ్చినా.. ఇదే పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు అమెరికాలోని నేషనల్‌ జెవిష్‌ హెల్త్‌ సంస్థకు చెందిన ప్రొఫెసర్‌ మైఖేల్‌ వెష్లర్‌. ముప్పయ్‌, ఆపై వయసు కలిగిన 1,200 మంది ఆస్తమా పేషంట్లను మైఖేల్‌ టీమ్‌ స్టడీ చేసింది. ఆస్తమాను పూర్తిగా తగ్గించలేక పోవడం వెనుక ఇన్‌హేలర్‌ వాడకం కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషించింది.
ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారినపుడు ఆస్తమా పేషంట్లు ఇన్‌హేలర్‌ వాడుతుంటారు. ఎక్కువసార్లు దీనిని వాడటంతో వైద్యానికి వారి శరీరాలు అనుకూలంగా స్పందించడం లేదని, అందువల్లే ట్రీట్‌మెంట్‌ ఫెయిల్యూర్స్‌ పెరుగుతున్నాయని స్టడీ సారాంశం.
ముప్పయ్‌, ఆ పైబడిన వయసు వారిలో 17.3 శాతం ట్రీట్‌మెంట్‌ ఫెయిల్యూర్స్‌ నమోదయ్యాయి. ముప్పయ్‌ ఏళ్లకు తక్కువున్న వారిలో ఇది 10.3 శాతంగా నమోదైంది. దీర్ఘకాలంగా ఉన్న ఆస్తమా ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల.. ట్రీట్‌మెంట్‌ ఫెయిల్యూర్స్‌ సంభవిస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తమా ప్రభావం స్త్రీ, పురుషులపై దాదాపు ఒకే విధంగా ఉందని చెబుతున్నారు.
కానీ, ఆయుర్వేద చికిత్స ద్వారా ఆస్తమా వ్యాధిని నివారించడం చాలా తేలిక. అల్లోపతి మందులకన్నా కూడా చాలా త్వరగా ఆయుర్వేద మందులు పనిచేస్తాయి. అంతే కాకుండా దుష్ప్రభావాలు కొంచెం కూడా వుండవు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Bronchitis asthma

Bronchitis asthma.,. ఆస్తమా వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం కలదు. ఇన్హేలర్ మరియు ఇంజక్షన్స్ అవసరం లేకుండా కేవలం కొన్ని నిమిషాలలోనే ...