Sunday, August 6, 2017

స్వర్ణ వాత రాక్షసం

స్పాండిలైటిస్, లంబార్ మరియు తత్సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ ఒౌషధం.
గమనిక: కేవలం శాశ్వత నివారణ కోరుకునే వారికి మాత్రమే.
1. స్వర్ణ భస్మం 10 g
2. నాగ భస్మం 10 g
3. వంగ భస్మం 10 g
4. లోహ భస్మం 10 g
5. తామ్ర భస్మం 10 g
6. కాంత భస్మం 10 g
7. రజిత భస్మం 10 g
8. శుద్ద గంధకం 10 g
9. హేమ మాక్షిక భస్మం 10 g
10. శుద్ద కఫరి 10 g
11. శుద్ద తుత్తం 10 g
12. శుద్ద తాళకం 10 g
13. శుద్ద మణిశ్శిల 10 g
14. వెలిగారం 10 g
15. ఇంగిలీకం 50 g
16. వరాట భస్మం 10 g
17. శంఖ భస్మం 10 g
18. అభ్రక భస్మం 10 g
పై వస్తువులన్నింటిని మెత్తగా కల్వమందు నూరి విడివిడిగా వరుసగా అల్లపు రసంతో 3 రోజులు, లవంగ కషాయంతో 3 రోజులు, చిత్రమూలం కషాయంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి బాగా ఎండించి, గాజు కుప్పెలో పోసి, సీలు చేసి వాలుకా యంత్రమునందు కమలాగ్నిచే వండవలెను. తరువాత సాంగశీతలమున తీసి అనుపాన విశేషములతో వాడనగును.
స్పాండిలైటిస్ , లంబార్ స్పాండిలైటిస్ తత్సంబంధిత వ్యాధులన్నింటిని నిస్సందేహముగా శాశ్వతంగా నివారించడానికి తగిన సామర్ధ్యం కలిగిన దివ్యెౌషధం.
అనుపాన విశేషములతో సర్వవిధ వాత వ్యాధులన్నింటిని పోగొట్టగలదు.
#*# ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  

For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda

No comments:

Post a Comment

Bronchitis asthma

Bronchitis asthma.,. ఆస్తమా వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం కలదు. ఇన్హేలర్ మరియు ఇంజక్షన్స్ అవసరం లేకుండా కేవలం కొన్ని నిమిషాలలోనే ...