ఇన్‌హేలర్.. హెల్త్ కిల్లర్‌ఇన్హేలర్ అవసరం లేకుండా చేయడం ఆయుర్వేదానికి సాధ్యమే.....
చెప్పులోన రాయి.. చెవిలోని జోరీగ.. ఇలా వేమన చెప్పిన నలుసులు మనిషికి తాత్కాలిక అసౌకర్యాన్ని కల్పిస్తాయేమో కానీ ఆస్తమా మాత్రం ఆజన్మాంతం వెంటాడుతూనే ఉంటుంది. తొలకరి పలకరిస్తే చాలు ఆస్తమా బాధితులు బెంబేలెత్తిపోతుంటారు. ఉబ్బసంతో సతమతమవుతుంటారు. ఇన్‌హేలర్‌తో తాత్కాలికంగా ఉపశమనం పొందుతుంటారు. అయితే ఆస్తమా బాధితుల శరీరాలు వైద్యానికి అంతగా సహకరించడం లేదని ఇటీవల పరిశోధనల్లో తేలింది.
ఆస్తమాతో పాటు వారికి ఏ ఇతర జబ్బులు వచ్చినా.. ఇదే పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు అమెరికాలోని నేషనల్ జెవిష్ హెల్త్ సంస్థకు చెందిన ప్రొఫెసర్ మైఖేల్ వెష్లర్. ముప్పయ్, ఆపై వయసు కలిగిన 1,200 మంది ఆస్తమా పేషంట్లను మైఖేల్ టీమ్ స్టడీ చేసింది. ఆస్తమాను పూర్తిగా తగ్గించలేక పోవడం వెనుక ఇన్‌హేలర్ వాడకం కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషించింది.
ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారినపుడు ఆస్తమా పేషంట్లు ఇన్‌హేలర్ వాడుతుంటారు. ఎక్కువసార్లు దీనిని వాడటంతో వైద్యానికి వారి శరీరాలు అనుకూలంగా స్పందించడం లేదని, అందువల్లే ట్రీట్‌మెంట్ ఫెయిల్యూర్స్ పెరుగుతున్నాయని స్టడీ సారాంశం.
ముప్పయ్, ఆ పైబడిన వయసు వారిలో 17.3 శాతం ట్రీట్‌మెంట్ ఫెయిల్యూర్స్ నమోదయ్యాయి. ముప్పయ్ ఏళ్లకు తక్కువున్న వారిలో ఇది 10.3 శాతంగా నమోదైంది. దీర్ఘకాలంగా ఉన్న ఆస్తమా ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల.. ట్రీట్‌మెంట్ ఫెయిల్యూర్స్ సంభవిస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తమా ప్రభావం స్త్రీ, పురుషులపై దాదాపు ఒకే విధంగా ఉందని చెబుతున్నారు.
కానీ, ఆయుర్వేద చికిత్స ద్వారా ఆస్తమా వ్యాధిని నివారించడం చాలా తేలిక. అల్లోపతి మందులకన్నా కూడా చాలా త్వరగా ఆయుర్వేద మందులు పనిచేస్తాయి. అంతే కాకుండా దుష్ప్రభావాలు కొంచెం కూడా వుండవు.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.
For Contact:Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700
follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/
No comments:
Post a Comment