సయాటికా నొప్పికి ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కారం
సయాటికా, నడుమునొప్పి అనే పదాలు ఆధునిక యుగంలో యుక్త, మధ్య వయస్సు వారిలో వినని వారు ఉండరు. శరీరంలో అన్నిటి కన్నా పెద్ద నరం సయాటికా. ఇది కింది వీపు భాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగం గుండా పాదాల వరకు ప్రయాణిస్తుంది. మనిషి శరీర భాగాల్లో ముఖ్యమైనది వెన్నుపూస. సయాటికా నరం ఐదు ఇతర నరాల సమూహంతో ఏర్పడి ఉంటుంది. (ఎల్4, ఎల్5, ఎస్1,ఎస్ 2,ఎస్3) వెన్నుపూస లోపల నుంచి ప్రయాణించు నరాలపైన ఒత్తిడి వల్ల కాలు వెనక భాగం నొప్పికి గురవుతుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. వివిధ రకాల ఒత్తిడి వల్ల జీవన విధానంలో మార్పుల వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల, వెన్నెముకపై తీవ్రప్రభావం పడి వెన్నుపూసలో అరుగుదల మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్నిమిలియన్ల మంది సయాటికా బారినపడ్డారు.
సాధారణంగా అధిక బరువు ఎత్తడం వల్ల చాలా సేపు ఒకే భంగిమలో ఉండటం వల్ల ముందుకు వంగి పనిచేయడం వల్ల వెన్నుముకపై ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా వెన్నుముక కండరాలపై, నరాలపై ఒత్తిడినొప్పి ప్రారంభమవుతతుంది. ఈ నొప్పి వర్ణనాతీతంగా ఉంటుంది. వారి దైనందిన జీవితంలో ఆటంకం కలిగిస్తుంది. మొదట నొప్పి మొదలయినపుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యను కొద్ది రోజుల్లో దూరం చేసుకోవచ్చు. కాని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. వెన్నుముక నొప్పి 12 వారాలకు పైగా ఉన్నట్లయితే దానిని దీర్ఘకాలిక నొప్పిగా పరిగణించి వైద్యులను సంప్రదించాలి.
కారణాలు:
శారీరకశ్రమ, వ్యాయామం లేక కీళ్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సయాటిక నొప్పి రావచ్చు.
స్పైనల్ డిస్క్ హెర్నియేషన్(ఎల్4, ఎల్5) నరాల రూట్స్ ఒత్తిడికి గురై సరైనపొజిషన్స్‌లో వంగక పక్కకు జరిగి నొప్పి రావచ్చు
బరువులు మోయడం వల్ల వెన్నుముకలోని కండరాలు, లిగమెంట్‌పై భారం పడినొప్పి వస్తుంది.
పని ఒత్తిడి పెరిగినపుడు, బరువులను ఎత్తడం వల్ల కొన్నిసార్లు డిస్క్ పక్కకు జరిగిపోతుంది. దీనిని స్లిప్ డిస్క్ అంటారు.
వయసు పెరిగిన కొద్దీ ఎముకలలో అరుగుదల వల్ల నొప్పి రావచ్చు.
లక్షణాలు:
కూర్చుంటే నొప్పి, కూర్చుని లేచేటప్పుడు విపరీతమైన నొప్పి.
కండరాల శక్తి కోల్పోయి మంట, భరింపరాని నొప్పి వస్తుంది.
నరాలపై ఒత్తిడి పెరిగినపుడు కాళ్లలో నొప్పి రావడం తిమ్మిర్లు రావడం జరుగుతుంది.
డిస్క్ కంప్రెషన్ మూలంగా స్పైనల్ కెనాల్ మూసుకుపోవడం వల్ల నడవలేకపోవడం కాళ్లలో వణుకురావడం, మూత్రవిసర్జన, మల విసర్జనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణ:
ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ, సిబిపి, ఈఎస్ ఆర్, డిస్క్‌ప్రొలాప్స్, డిస్క్‌హెర్నియేషన్.
ఆయుర్వేద చికిత్స:
సయాటికా నొప్పికి వెన్నుముక సమస్యకు ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉంది. రోగి శారీరక లక్షణాలు, ఇతర ఆరోగ్య కారణాలను అనుసరించి మందులు ఇవ్వడం జరుగుతుంది. మందులు అనుభవజ్ఞులైన డాక్టర్ పర్యవేక్షణలో వాడితే నొప్పి సమూలంగా , శాశ్వతంగా నయమవుతుంది.
ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.
For Contact:Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700
follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/
No comments:
Post a Comment